బాలికను బెదిరించి లైంగిక దాడి..

  -దుండిగల్‌లో ఇద్దరు అరెస్ట్.. పోక్సో కేసు నమోదు.. -ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఎ-1 బెదిరింపులతో లైంగిక దాడి.. -ఎ-2 అదే తరహాలో బాధిత మైనర్ బాలికను లైంగికంగా వేధింపులు.. -ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కి తరలింపు.. దుండిగల్‌, పెన్ పవర్, మే 20: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.. ఈ పోక్సో కేసులో దుండిగల్ గ్రామం,...