మంజేరు గ్రామానికి మహర్ధశ
30 ఏళ్ల చిరకాల కోరిక మంజేరు-శలపాక బీటీ రోడ్డు మంత్రి ఆధ్వర్యంలో శాశ్వత బ్రిడ్జి ఏర్పటు పలు గ్రామాల ప్రజలు హర్షం కాజులూరు ,పెన్‌పవర్,మే20ః మండల పరిధిలోని మంజేరు-శలపాక వంతెన వరకు రూ.3 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు కం బ్రిడ్జి పనులకు సంబంధించి ఇటీవల రాష్ర్ట కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపనచేశారు.సంబంధిత కాంట్రాక్టర్ వెనువెంటనే బ్రిడ్జిపనులు ప్రారంభించడంతో స్థానిక మంజేరు ప్రజల కళ్లల్లో చిరునవ్వులు మొదలయ్యాయి.మాజీ మంత్రి చిక్కాల రామచంద్రవావు ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రతం మాజీ సర్పంచ్ దడాల సుబ్బలక్ష్మి...