మత్స్యగెడ్డలో విద్యార్ధి లక్ష్మణ్ మృతి
లక్ష్మణ్ మృతితో పేటమాలీపుట్టులో విషాదఛాయలు. ముంచంగిపుట్టు ఎస్సై పి నాని. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల దారేలా పంచాయతీ, పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన వంతాల లక్ష్మణ్ (14) అనే విద్యార్థి గ్రామ సమీపంలో గల మత్స్యగెడ్డలో ఈతకు వెళ్ళి గెడ్డలో మునిగి మృతి చెందినట్లు ముంచంగిపుట్టు ఎస్ఐ నాని తెలిపారు. గురువారం ఆయన అందించిన వివరాల ప్రకారం.. పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన లక్ష్మణ్ కిలగాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివాడు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలో ఉన్న ఆయన...