మన్యం లో వరుస బైక్ చోరీలు
వరుస బైక్ చోరీల. ప్రజల్లో ఆందోళన చింతూరు, పెన్, పవర్ మే 19: ఏజెన్సీ ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, యాటపాక మండలాల్లో వరుసగా బైక్ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి ప్రతి నెలా రెండు నుంచి మూడు బైకులు చోరీకి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా చింతూరు మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన కాక సీతారామయ్యకు చెందిన AP40AN6573 నంబర్ గల ఆరెంజ్ కలర్ NS 125 బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల...