మన్యం వీరుడు అల్లూరికి జీకే వీధిలో ఘన నివాళి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 7:స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు, మన్యం ప్రజల ధీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి, జీకే వీధి ఎంపీటీసీ రీమల రాజేశ్వరి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తుల సిద్ధార్థ మార్క్, జీకే వీధి పంచాయతీ అధ్యక్షులు గడుతూరి పరమేశ్వరరావు, నరసింహారావు,...