మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం – రంపచోడవరం నియోజకవర్గంలో ఘనంగా విజయోత్సవాలు

  రంపచోడవరం, పెన్ పవర్: వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన సందర్భంగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు రంపచోడవరం కేంద్రంలో ఒకరికొకరు కేకులు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీ జెండాలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి బీజేపీకి అనుకూల నినాదాలతో  మార్మోగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,...