యువతకు నైపుణ్యాభివృద్ధి – ఉపాధి లక్ష్యంగా జిల్లా స్కిల్ కమిటీ ఏర్పాటు
15 శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్ కె. దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 21 : పోలవరం జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా స్కిల్ కమిటీ( డీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కె. దినేష్ కుమార్ తెలిపారు. వివిధ 15 శాఖల సమన్వయంతో ఈ కమిటీ పనిచేస్తుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.జిల్లాలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల ప్రణాళిక, అమలు,...