లక్కవరం ఘటనల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక సమావేశం
లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం మద్యం, గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఏ ఎస్ పి హేమంత్ చింతూరు, పెన్ పవర్, మే 19: పోలవరం జిల్లా చింతూరు మండలం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్కవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ బి హేమంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి హేమంత్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలో...