లబ్ధిదారులు రాకపోవడంతో విజయోత్సవాలు రద్దు
కంబాల శ్రీనివాసరావు ఆవేదన: కోరుకొండ, పెన్ పవర్, మే 4: రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల సందర్భంగా కోరుకొండలోని రామసేన ఆఫీసు వద్ద కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరూ హాజరు కాలేదు. తన సేవలు పొందిన వారు ఎవరూ రాకపోవడంతో కంబాల శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపం చెందారు. "నేను కేవలం...