వ్యవసాయ యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానం
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9:గూడెం కొత్తవీధి మండల రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి డి. గిరిబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ SMAM పథకం కింద చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.మండలానికి మొత్తం రూ.19.83 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, పోస్ట్ హార్వెస్ట్ & వ్యాల్యూ అడిషన్ యంత్రాలు, పవర్ టిల్లర్లు, రెసిడ్యూ మేనేజ్‌మెంట్/హే...