శని జయంతి వేళ మందపల్లిలో భక్తుల వెల్లువ.. అసౌకర్యాలపై ఈవో వివరణ

  భక్తుల సహనానికి కృతజ్ఞతలు: ఈ.వో డి.సురేష్ బాబు కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దేవస్థానం పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న అసౌకర్యాలపై దేవస్థానం సహాయ కమిషనర్ ,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు వివరణ ఇచ్చారు. శని...