సెల్ ఉన్న… సిగ్నల్ నిల్…!

బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల ఎయిర్టెల్ వినియోగదారుల ఆవేదన కొయ్యూరు, పెన్ పవర్, మే 27:నెలరోజులు రీఛార్జ్ చేసుకున్నా 15 రోజులు కూడా సిగ్నల్ అందకపోవడంతో ఎయిర్టెల్ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మండలంలోని బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల్లో నెలల తరబడి ఎయిర్టెల్ సిగ్నల్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ సిగ్నల్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి...