పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ

సీఎం చంద్రబాబు నాయకత్వంలో నిర్వాసితులకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అమరావతి/ గంగవరం, పెన్ పవర్, మే 16 : పోలవరం నిర్వాసితుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. శుక్రవారం అమరావతిలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ,...