పోలవరం జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి బాధ్యతల స్వీకారం
విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 22: పోలవరం (రంపచోడవరం) జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన శ్రీరామ్ మూర్తి...