18 ఏళ్ల లోపు బాలికతో సంబంధం… సమ్మతి ఉన్నా పోక్సో కేసే
యువతలో చట్టాలపై అవగాహన అవసరం చిలకలూరిపేట , పెన్ పవర్, మే 12: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం (POCSO - Protection of Children from Sexual Offences Act) అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలికతో ప్రేమ, స్నేహం లేదా పరస్పర అంగీకారంతో జరిగిన సంబంధం అయినా చట్టపరంగా అది నేరంగానే పరిగణించబడుతుంది. చాలా సందర్భాల్లో యువత “ఇద్దరం ప్రేమించుకున్నాం”, “ఆమె ఇష్టంతోనే వచ్చింది”,...