73 వార్డ్ తెలుగు తమ్ముళ్ళు జీవీఎంసీ ఎన్నికల జోష్

73 వార్డ్ జీవీఎంసి ఎన్నికల ముఖ చిత్రం విశాఖపట్నం :(స్టాఫ్ రిపోర్టర్ )పెన్ పవర్ ,మే 14 మహా విశాఖ నగర పాలక సంస్థ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే అనుమానమే . వార్డ్ లో ప్రధాన పార్టీ టిడిపి నిర్లక్ష దొరణీ లో వ్యవహరిస్తున్న తీరు పలువురు నాయకులను అసహనానికి గురిచేస్తుంది . ముఖ్యం గా ద్వితీయ శ్రేణి నాయకులను విస్మరిస్తున్నారని విమర్శ లేకపోలేదు. పాత గాజువాక టిడిపి కార్యాలయం లో అంతా తానే అన్నట్లు ఒక వ్యక్తి ఎమ్యెల్యే బంధువు తీరు...