కావలి మున్సిపాలిటీలో అక్రమాల కలకలం
కావలి మున్సిపాలిటీ పనితీరుపై పెరుగుతున్న చర్చ అక్రమ నిర్మాణాల నియంత్రణలో నిర్లక్ష్యం ఆరోపణలు రెవెన్యూ విభాగం వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు సమగ్ర విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ కావలి మున్సిపాలిటీ పరిపాలనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. అక్రమ కట్టడాలు, అనుమతుల ప్రక్రియలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా, స్థానిక మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పష్టత కోరుతున్నారు. అవినీతి ఆరోపణలపై జిల్లా స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు...