“బాదంపప్పు – అప్పూ” గేమ్…

పెన్ పవర్ ప్రత్యేక కథనం – ఎపిసోడ్ 3 తాడేపల్లిగూడెంలో ఫిర్యాదుల ఫిక్సింగ్ నెట్‌వర్క్..? డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇస్తే... ముందుగా అప్పూ చేతుల్లోకేనా..? డీఎస్పీని కలిసేలోపే కంప్లైంట్ కథను మార్చేస్తున్నది ఎవరు..? బాధితుడు బయటకు వెళ్లగానే బాదంపప్పుకు వెళ్లే సీక్రెట్ కాల్స్ ఏంటి..? ‘ఇంకో రెండు ఎక్స్‌ట్రా’ అంటూ మొదలయ్యే కొత్త సెటిల్మెంట్ ఫార్ములా..? విశాఖలో విల్లా కలలు... అప్పూ ఆస్తులపై కొత్త చర్చ..! పప్పు–అప్పూ గేమ్‌పై పోలీస్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? పోలీస్ స్టేషన్‌లో ఒకరు... డీఎస్పీ కార్యాలయంలో మరొకరు......