స్టీల్ ప్లాంట్‌కు బూస్టర్ డోస్

రెండో విడత రూ.8,097 కోట్లతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి తొలి ప్యాకేజీ తరువాత మరో భారీ చేయూత ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణకు నిర్ణయం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఫుల్ స్వింగ్‌లో క్యాబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల కార్మికుల్లో పెరుగుతున్న ఆశలు విశాఖ ఉక్కు పరిశ్రమను మళ్లీ లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీ ప్యాకేజీతో ఊపిరి పోసిన కేంద్రం, ఇప్పుడు మరో విడత ఆర్థిక సహాయంతో ప్లాంట్‌కు దీర్ఘకాల భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. బ్యూరో...