కొరడా ఝళిపించిన ‘సిఎంసి’.. కమర్షియల్ కాంప్లెక్స్ సీజ్..
రెసిడెన్షియల్ అనుమతులతో.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం.. వెలుగులోకి తెచ్చిన 'పెన్ పవర్' రంగంలోకి 'సిఎంసి' అధికారులు.. బిల్డింగ్ సీజ్.. పనుల నిలిపివేత.. నిజాంపేట్ 'సిఎంసి' చర్యలను 'అపహాస్యం' చేసిన అక్రమ నిర్మాణ దారుడు.. విషయాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసిపి) దృష్టికి తీసుకెళ్ళిన 'పెన్ పవర్' ప్రతినిధి.. వెంటనే స్పందించిన ఏసిపి ప్రసీదా.. చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.. మరోవైపు సోమవారం 'సీల్ వేసిందెవరు..? తొలగించిందెవరు..? ప్రత్యేక కథనం..! 'పెన్ పవర్' వార్తా కథనానికి స్పందించి.. రెండవసారి సీజ్ చేసిన టౌన్‌ప్లానింగ్.. దుండిగల్, పెన్ పవర్,...