ఆన్ డ్యూటీలోనే విందు మందు…

కావలి మున్సిపాలిటీపై అవినీతి మబ్బులు… రెవెన్యూ విభాగం చుట్టూ తీవ్ర ఆరోపణలు ఆన్ డ్యూటీలోనే విందు మందు… మున్సిపాలిటీలో షాకింగ్ వాస్తవాలు పెన్ పవర్ ప్రత్యేక కథనం కావలి పట్టణంలో మున్సిపల్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన అధికార వ్యవస్థలో అవినీతి, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ప్రజల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కావలి మున్సిపాలిటీలో పరిపాలనపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో,...