సినిమా నుంచి సింహాసనం వరకు…
చిత్ర పరిశ్రమలో అవమానాల నుంచి ప్రారంభమైన ప్రయాణం… కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్… ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన దళపతి విజయ్. ఆయన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కుతోంది. ఏపీ మూలాలు.. తమిళనాడులో ఎదుగుదల విభిన్న నేపథ్యంతో కుటుంబ నిర్మాణం మత విశ్వాసం – రాజకీయ అజెండా అవమానాల నుంచి ‘దళపతి’ స్థాయి వరకు రాజకీయాల్లో ఖాళీని పసిగట్టిన స్ట్రాటజీ చిత్తూరు, పెన్ పవర్, మే 6: తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు –...