జలధార-జలహారతితో అక్కుమజ్జి చెరువుకు కొత్త జీవం
45 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా రూ.9.87 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు 20 రైతు కుటుంబాలకు ప్రత్యక్ష లాభం 90 మంది కూలీలకు గ్రామంలోనే ఉపాధి చెరువు పునరుద్ధరణతో రైతుల్లో కొత్త ఆశలు పెన్ పవర్, విశాఖపట్నం, మే 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “జలధార - జలహారతి” కార్యక్రమం గ్రామీణ వ్యవసాయానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఇందులో భాగంగా పద్మనాభం మండలం శేరిఖండం పంచాయతీ పరిధిలోని అక్కుమజ్జి చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చెరువుల...