జాతీయ నాయకుడి విగ్రహానికి రక్షణ కరువు

కాలువ కోతతో ప్రమాదంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం దిమిలి గ్రామంలో ప్రమాద అంచున జాతీయ నాయకుడి విగ్రహం కాలువ కోతతో ఆందోళనలో స్థానిక ప్రజలు 24 ఏళ్లుగా పెండింగ్‌లో ప్రొటెక్షన్ వాల్ ప్రతి జయంతికి వినతులే... చర్యలు శూన్యం కరెంటు స్తంభం తొలగించాలని గ్రామస్తుల డిమాండ్ పెన్ పవర్ అనకాపల్లి, మే 18 : స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో జాతీయ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని, దళితుల...