కావలి రాజకీయాల్లో కలకలం

“షాడో ఎమ్మెల్యే” ఆరోపణలపై మళ్లీ చర్చలో మాజీ ఏఎంసీ అక్రమ లేఔట్లపై అధికారుల దృష్టి గ్రావెల్, ఇసుక వ్యవహారాలపై మళ్లీ చర్చ విజిలెన్స్‌కు బాధితుల ఫిర్యాదుల ప్రచారం “షాడో ఎమ్మెల్యే” వ్యాఖ్యలతో రాజకీయ వేడి కావలి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న విచారణలు గత  వైసీపీ హయాంలో కావలి ప్రాంతంలో  అక్రమ లేఔట్లపై విచారణ జరుగుతోందని సమాచారం గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ప్రభుత్వ భూముల వినియోగంపై అధికారుల దృష్టి గ్రావెల్ మరియు ఇసుక తరలింపులపై స్థానిక స్థాయిలో చర్చ కొంతమంది...