విశాఖ జనసేనలో ఘర్షణ..!
విశాఖ సెంట్రల్ పార్క్‌లో ఫుడ్ కోర్ట్ నిర్మాణం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య విభేదాలు బహిరంగం కాగా… హైకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలతో ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫుడ్ కోర్ట్‌పై హైకోర్ట్ స్టే – ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ vs కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరు కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డుకట్ట పార్క్‌లో కమర్షియల్ నిర్మాణంపై వివాదం న్యాయస్థానం కీలక ఆదేశాలు జనసేనలో అంతర్గత పోరు బహిర్గతం పాత వెండర్ల ఆందోళనలకు బలం...