జలధారతో జలకళ… కోమటిగుండం చెరువుకు పునర్జన్మ
రెడ్డిపల్లిలో సాగునీటి భరోసా – 40 ఎకరాలకు జీవనాడిగా మారుతున్న చెరువు జలధారతో చెరువుకు మళ్లీ జీవం రూ.9.92 లక్షలతో గట్టు బలోపేతం పనులు 40 ఎకరాల సాగుకు నీటి భరోసా ఉపాధి హామీతో కూలీలకు ఆర్థిక ఊరట భూగర్భ జలాల పెరుగుదలపై గ్రామస్తుల్లో ఆశలు ఏళ్ల తరబడి వర్షాధారంగా మారి రైతుల ఆందోళనకు కారణమైన రెడ్డిపల్లి కోమటిగుండం చెరువు… ఇప్పుడు జలధార-జలహారతి పథకంతో కొత్త ఊపిరి పొందుతోంది. పూడికతీత, గట్టు బలోపేతం పనులతో చెరువు నిల్వ సామర్థ్యం పెరిగి, 40 ఎకరాల సాగుభూమికి...