అడ్డంగా తవ్వేస్తాం… ఆపేదెవరు?

అక్రమ చెరువుల తవ్వకాలపై రెవెన్యూ చర్యలకు రాజకీయ అడ్డంకులా?   పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెరువుల తవ్వకాలు, అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ అధికారులు చర్యలకు దిగితే అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాల వ్యవహారంపై ప్రజలు, ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   అనుమతులు లేకుండానే చెరువుల తవ్వకాలా?  విధులు నిర్వహిస్తున్న అధికారులపై రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు అక్రమ...