అక్రమ ఠాణాల వసూళ్లు
హడలి పోతున్న వాహనదారులు వై రామవరం, పెన్ పవర్, మే 31: రహదారి పొడవున అక్రమఠాణా ల వసూళ్లతో వాహనదారులుహడలి పోతున్న సంఘటనలు ఇవి. పండగ ఏదైనా గ్రామాల సరిహద్దులలో ఠాణా లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపి చేసి చందాలు వసూలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో రహదారి ప్రక్కన ఉన్న గ్రామాలకే ఇటువంటి సంప్రదాయం ఉండేదని, ప్రస్తుతం రహదారికి లోపల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు చందాల వసూళ్ల కోసం రహదారి పొడవునా ఠాణాలు ఏర్పాటు చేసి చందాలు వసూలు...