అడ్డతీగల తహసిల్దార్ గా కె. తేజస్విని..

అడ్డతీగల, పెన్ పవర్, జూన్ 05: అడ్డతీగల తాసిల్దార్ గా కె. తేజస్విని శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గంగవరం మండల డిప్యూటీ తాసిల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పదోన్నతి పై అడ్డతీగల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డిప్యూటీ తాసిల్దార్ దొరకయ్య నూతన తాసిల్దార్ తేజస్వినికి శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. దొరకయ్య యధావిధిగా డిప్యూటీ తాసిల్దార్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తాసిల్దార్ తేజస్విని మాట్లాడుతూ గతంలో డిప్యూటీ తాసిల్దార్ గా అడ్డతీగల మండలంలో బాధ్యతలు నిర్వహించిన అనుభవం తనకున్నదని, తాసిల్దార్...