ఆర్యవటంలో ఆధ్యాత్మిక వైభవం..

సనపల ధనరాజు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం భక్తజన సందోహం మధ్య విగ్రహ ప్రతిష్ఠ.. భారీగా తరలివచ్చిన భక్తులకు మహా అన్నదానం కాజులూరు, పెన్ పవర్, జూన్ 24: కాజులూరు మండల పరిధిలోని ఆర్యవటం గ్రామం బుధవారం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు సనపల ధనరాజు – ఇందిరా దంపతులు తమ తల్లిదండ్రులు స్వర్గీయ సనపల కన్నయ్య – అప్పయ్యమ్మ దంపతుల స్మారకార్థంగా నిర్మించిన శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి నూతన ఆలయంలో విగ్రహ...