ఏజెన్సీలో పార్టీ బలోపేతంపై ఫోకస్.. పాడేరులో నాగబాబు కీలక సమావేశం

కమిటీల నియామకాలు, స్థానిక ఎన్నికల వ్యూహంపై చర్చ స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 30:అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పాడేరు కేంద్రానికి ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ పరిశీలకులు కొణిదెల నాగబాబు జూలై 1న పర్యటించనున్నట్లు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వంపూరు గంగులయ్య తెలిపారు.ఈ మేరకు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, జులై 1వ తేదీ ఉదయం 10:30 గంటలకు పాడేరులోని వీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ముఖ్య సమావేశంలో ఎమ్మెల్సీ...