కాజులూరు అభివృద్ధికి మంత్రి సుభాష్ వేగం
త్వరలో పూర్తికానున్న గొల్లపాలెం–కుయ్యేరు బీటీ రోడ్డు తారు కొరత వల్లే జాప్యం.. అదనంగా రూ.2.78 కోట్ల నిధుల సమీకరణ మండలంలో శరవేగంగా రోడ్ల అభివృద్ధి పనులు కాజులూరు, పెన్‌పవర్, జూన్ 14: కాజులూరు మండల ప్రజలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీపి కబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గొల్లపాలెం–కుయ్యేరు బీటీ రోడ్డు పనులు త్వరలో పూర్తికానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు అదనంగా రూ.2.78 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపారు. ఇటీవల గొల్లపాలెంలోని తిరుమల...