గంగంపాలెంలో పులి బీభత్సం.. 13 దూడలు మృతి

  అత్యవసరంగా రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, 100 మంది సిబ్బందితో విస్తృత గాలింపు రైతులకు వెంటనే నష్టపరిహారం అందిస్తాం: అటవీ శాఖ హామీ గంగవరం /దేవీపట్నం, పెన్ పవర్, జూన్ 3: పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో జరిగిన పులి దాడిలో ఏకంగా 13 దూడలు మృతి చెందడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అత్యవసర చర్యలు...