గెలిచిన రెండేళ్లకే గ్రాఫ్ డౌన్..
ఉమ్మడి కర్నూలు తమ్ముళ్లలో మొదలైన వణుకు! రెండేళ్లలోనే రివర్స్ గేర్: పూర్వ వైభవానికి తూట్లు పొడుస్తున్న నేతలు! ఆరోపణల వెల్లువ: ఇసుక దందాలు, భూకబ్జాలతో ప్రభుత్వానికి మరకలు! కుప్పంలో ఏం జరిగింది? హాట్ టాపిక్‌గా మారిన బాబు యాక్షన్! సమస్యల వలయంలో కీలక నియోజకవర్గాలు: నివేదికల్లో నిరూపణ! అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా మారని తీరు: నిఘా నీడలో ఎమ్మెల్యేలు! ఒక్కరికి ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్: 'కుప్పం ఫార్ములా' వైపే మొగ్గు? సుమారు రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ...