ఘనంగా మంత్రి పీఆర్వో సత్యంబాబు జన్మదిన వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్ – భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు కాజులూరు, పెన్ పవర్,జూన్ 10: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) సత్యంబాబు జన్మదిన వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సత్యంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రి సుభాష్ స్వయంగా...