చెవిటి, మూగ కారణంగా పాఠశాలలో చేర్చుటకు నిరాకరణ

  * దివ్యాంగురాలిపై ప్రధానోపాధ్యాయుడు దురుసు ప్రవర్తనతో విద్యార్థిని కుటుంబం ఆవేదన. * అవమానంతో స్వగ్రామానికి వెనుదిరిగిన విద్యార్థిని స్వాతి, వారి పేరెంట్స్. * పాఠశాలల్లో చేర్చుటకు నిరాకరణపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్న విద్యార్థిని తండ్రి కొర్ర లైకోన్. * లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర త్రినాథ్. ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 17. మూగ, చెవిటి విద్యార్థినీగా ఉండటంతో పాఠశాలకు చేర్చుటకు నిరాకరించిన అమానుష ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలంలో చోటుచేసుకుంది. ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం...