జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు..!
ఢిల్లీలో ‘సేన గళం’తో పవన్ కొత్త రాజకీయ అజెండా..! ఢిల్లీలో మూడు రోజుల జనసేన మహాసభలు జాతీయ వేదికపై ‘సేన గళం’ ఆవిష్కరణ యువత, రాజ్యాంగ విలువలపై ప్రత్యేక దృష్టి తెలంగాణ–కర్ణాటక విస్తరణకు కార్యాచరణ కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయ అజెండా జాతీయ నేతలతో భేటీలపై ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల ద్వారా పార్టీ భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు జనసేన...