జిల్లా అదనపు ఎస్పీగా వై. శృతి బాధ్యతల స్వీకరణ
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 25:అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వై.శృతి స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గురువారం జిల్లా కలెక్టర్ నిషాంతి.టిను కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.వీరి భేటీలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసు శాఖకు సంబంధించిన పరిపాలనా అంశాలపై చర్చించినట్లు సమాచారం. జిల్లా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు...