డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి

  డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి  హైదరాబాద్ పెన్ పవర్ జూన్ 17:   ఎబివిపి ఆధ్వర్యంలో పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించారు . ధర్నాలో ఎబివిపి సిటీ కళాశాల అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది అన్నారు. పాఠశాలు ప్రారంభం అయినా విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందలేదు అని...