డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం

మత్తు వ్యసనాలపై విద్యార్థులకు అవగాహన స్టాప్ రిపోర్టర్,చింతపల్లి/గూడెం కొత్త వీధి,పెన్ పవర్26: అంతర్జాతీయ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతపల్లి మండల కేంద్రంలోని జీటీడబ్ల్యూ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ, భారీ ర్యాలీ నిర్వహించారు.చింతపల్లి ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వరి, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. రాంబాబు నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి,...