తక్కువ ఈఎఫ్ డిజిటైజేషన్ పురోగతిపై తహసీల్దార్ అన్నాజీరావు ప్రత్యేక దృష్టి
మారుమూల గ్రామాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జూన్ 30:ఈఆర్‌ఓ మేడం ఆదేశాల మేరకు గూడెం కొత్తవీధి మండల తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు మంగళవారం గాలికొండ పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషన్-14లో ఈఎఫ్ డిజిటైజేషన్ పురోగతిని పరిశీలించారు.ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో 18 మారుమూల ఆవాసాలకు చెందిన 982 మంది ఓటర్లు ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేకపోవడం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ మందగించినట్లు గుర్తించారు.ఈ సందర్భంగా సంబంధిత...