నర్సీపట్నంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
నర్సీపట్నం, పెన్ పవర్ : గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అబీద్ సెంటర్ నుండి పాల్గాట్ సెంటర్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కొద్దిసేపు కూటమి...