నర్సీపట్నంలో నిరసన ర్యాలీ విజయవంతం
నాలుగు మండలాల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువకులు రెండు గంటల పాటు సాగిన బైక్ ర్యాలీ నర్సీపట్నం, పెన్ పవర్ : గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. సి బి ఎం...