నాతవరంలో 30 కేజీలు గంజాయి స్వాధీనం

నలుగురు స్మగర్ల అరెస్ట్.... కారు, బైక్, రెండు సెల్ ఫోన్లు సీజ్ నర్సీపట్నం, పెన్ పవర్ : నాతవరం మండలం బెన్నవరం శివారులో 30 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు, సిబ్బంది మండలంలోని బెన్నవరం గ్రామ శివారు వద్ద మాటు వేసి ఈ గంజాయిని పట్టుకున్నారన్నారు. పశ్చిమగోదావరి...