నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో గొల్లపాలెం యువకుడి ప్రతిభకు డేగల తిరుమలవేణి అభినందనలు
కాజులూరు, పెన్ పవర్, జూన్ 30: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో డెడ్‌లిఫ్ట్ విభాగంలో గొల్లపాలెం ఐరన్ ఫిట్‌నెస్ జిమ్‌లో శిక్షణ పొందుతున్న కె.డి.ఎస్. కుమార్ కాంస్య పతకం సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా మంగళవారం జిమ్ ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభలో డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షురాలు, బందనపూడి మాజీ సర్పంచ్ డేగల తిరుమలవేణి విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా డేగల తిరుమలవేణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు.శారీరక దృఢత్వంతో...