పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో అసలు ఏమి జరుగుతుంది
పల్లాతో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోనున్నాయా..? గాజువాక బీసీ రోడ్డు విస్తరణలో గందరగోళం – టీడీపీ కేడర్‌లో అసంతృప్తి? 36... 33... 30 అడుగులు కాదు.. అసలు మాస్టర్ ప్లాన్ ఏది? రోడ్డు విస్తరణలో ఏకరీతి లేకపోవడంపై తీవ్ర విమర్శలు మాజీ ఎమ్మెల్యే బంధువు అడ్డంకితో ట్రాన్స్‌ఫార్మర్ తరలింపులో ప్రతిష్ఠంభన? మూడు నెలలైనా పూర్తికాని పనులు.. వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..? అనే రాజకీయ చర్చ విశాఖపట్నం: (స్టాఫ్ రిపోర్టర్ ) పెన్ పవర్ ,జూన్ 28 పారిశ్రామిక...