పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు

హైకోర్టు స్టే పై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ స్పందించారు. మాకిరెడ్డి బుల్లిదొర హై కోర్టులో WP నెంబర్ 15544/2026లో నర్సీపట్నం పురపాలక సంఘములో జరిగిన 40 వార్డుల విభజన సమగ్రంగా, పారదర్శకంగా జరగలేదని దావా వేసినట్లు, వార్డు విభజనలో ప్రజల అభ్యంతరాలు, చట్ట...