పిడతమామిడి పంచాయతీ కార్యదర్శిగా శిరీష బాధ్యతల స్వీకరణ
టీడీపీ నాయకుల ఘన స్వాగతం గంగవరం, పెన్ పవర్, జూన్ 19: పిడతమామిడి గ్రామ పంచాయతీకి నూతనంగా బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శిరీష శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పిడతమామిడి టీడీపీ అధ్యక్షుడు ముర్ల రామకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శిరీషను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ...