పెద్దల సభకు యువ సంచలనం
రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపికపై సర్వత్రా హర్షం నర్సీపట్నం, పెన్ పవర్ : పెద్దల సభకు యువ సంచలనం చింతకాయల విజయ్ ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. 2009 ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న చింతకాయల విజయ్ పడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సీనియర్ టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడుగానే కాకుండా, తనకంటూ సొంత ఇమేజ్ ను సృష్టించుకున్న వ్యక్తి చింతకాయల విజయ్. ఐ టిడిపిని స్థాపించి డిజిటల్, సోషల్ మీడియా రంగంలో...